Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

ఘనంగా కుడిపూడి చిట్టబ్బాయి జయంతి వేడుకలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఘనంగా కుడిపూడి చిట్టబ్బాయి జయంతి వేడుకలు

వార్త ముఖ్యాంశాలు

  • అమలాపురం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ కుడిపూడి చిట్టబ్బాయి 77వ జయంతి వేడుకలు సోమవారం అమలాపురంలో ఘనంగా నిర్వహించారు.
  • పట్టణంలోని గడియార స్తంభం సెంటర్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
  • ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చిట్టబ్బాయి ప్రజల కోసం పోరాడిన నాయకుడని, ఆయన చేసిన సేవలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.

అమలాపురం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ కుడిపూడి చిట్టబ్బాయి 77వ జయంతి వేడుకలు సోమవారం అమలాపురంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని గడియార స్తంభం సెంటర్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చిట్టబ్బాయి ప్రజల కోసం పోరాడిన నాయకుడని, ఆయన చేసిన సేవలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, చిట్టబ్బాయి అభిమానులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *