Thursday, 5 February 2026
  • Home  
  • విశాఖలో జనసేన బహిరంగ సభ
- ఆంధ్రప్రదేశ్

విశాఖలో జనసేన బహిరంగ సభ

ఆగస్టు పున్నమి ప్రతినిధి@ విశాఖపట్నం : దశాబ్ధకాలం సినిమాలపై దృష్టి సారించలేకపోయా-పవన్‌. జనసేనతోనేకొనసాగా..ఫలితంగానే రికార్డు విజయం. కష్టాలు వచ్చినా తట్టుకుని నిలబడగలను-పవన్‌కల్యాణ్‌. కార్యకర్తల మాటలు వినాలనే అందరినీ పిలిచాం. కుటుంబం కోసం పెట్టిన పార్టీ కాదు.. జనసేన. దేశమంతా మన పార్టీ గురించి మాట్లాడాలనుకున్నా. ఇకపై పార్టీని నేనే ఆఫీస్‌ నుంచి మానిటర్‌ చేస్తాను. అధికారంఉన్నా కాంట్రాక్టులు తీసుకోలేదు-పవన్‌కల్యాణ్. ఐడియాలజీ ఉండాలి.. అదే సమయంలో వ్యూహాలుండాలి. మా ఐడియాలజీని చాలామంది అపహాస్యం చేశారు. అధికారంలో భాగస్వామ్యం కావాలని నిర్ణయించాం. కమ్యూనిజం అని నమ్మిన రష్యా ఏమైంది. సంపూర్ణమైన అవగాహనతోనే అన్నీ మాట్లాడుతున్నాం-పవన్‌.

ఆగస్టు పున్నమి ప్రతినిధి@ విశాఖపట్నం :

దశాబ్ధకాలం సినిమాలపై దృష్టి సారించలేకపోయా-పవన్‌.

జనసేనతోనేకొనసాగా..ఫలితంగానే రికార్డు విజయం.

కష్టాలు వచ్చినా తట్టుకుని నిలబడగలను-పవన్‌కల్యాణ్‌.

కార్యకర్తల మాటలు వినాలనే అందరినీ పిలిచాం.

కుటుంబం కోసం పెట్టిన పార్టీ కాదు.. జనసేన.

దేశమంతా మన పార్టీ గురించి మాట్లాడాలనుకున్నా.

ఇకపై పార్టీని నేనే ఆఫీస్‌ నుంచి మానిటర్‌ చేస్తాను.

అధికారంఉన్నా కాంట్రాక్టులు తీసుకోలేదు-పవన్‌కల్యాణ్.

ఐడియాలజీ ఉండాలి.. అదే సమయంలో వ్యూహాలుండాలి.

మా ఐడియాలజీని చాలామంది అపహాస్యం చేశారు.

అధికారంలో భాగస్వామ్యం కావాలని నిర్ణయించాం.

కమ్యూనిజం అని నమ్మిన రష్యా ఏమైంది.

సంపూర్ణమైన అవగాహనతోనే అన్నీ మాట్లాడుతున్నాం-పవన్‌.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.