Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

తేటి శివశంకర్ IAS ను ఆంధ్రప్రదేశ్ కు కేటాయిస్తూ కేంద్ర పరిపాలన శాఖ ఆదేశాలు.!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
తేటి శివశంకర్ IAS ను ఆంధ్రప్రదేశ్ కు కేటాయిస్తూ కేంద్ర పరిపాలన శాఖ ఆదేశాలు.!

వార్త ముఖ్యాంశాలు

  • ఆగస్టు 30 పున్నమి ప్రతినిధి @ అమరావతి హైదరాబాద్ లోనీ తేటి శివశంకర్ IAS ను ఆంధ్రప్రదేశ్ కు కేటాయిస్తూ కేంద్ర పరిపాలన శాఖ ఆదేశాలు.!
  • లోతేటి శివశంకర్ IAS ను ఆంధ్రప్రదేశ్ కు కేటాయించాలంటూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను అమలు చేసిన కేంద్ర పరిపాలన శాఖ...
  • తక్షణమే లోతేటి శివశంకర్ IAS ను రిలీవ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు.

ఆగస్టు 30 పున్నమి ప్రతినిధి @ అమరావతి
హైదరాబాద్ లోనీ తేటి శివశంకర్ IAS ను ఆంధ్రప్రదేశ్ కు కేటాయిస్తూ కేంద్ర పరిపాలన శాఖ ఆదేశాలు.!

లోతేటి శివశంకర్ IAS ను ఆంధ్రప్రదేశ్ కు కేటాయించాలంటూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను అమలు చేసిన కేంద్ర పరిపాలన శాఖ…

తక్షణమే లోతేటి శివశంకర్ IAS ను రిలీవ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *