శ్రీకాళహస్తి పట్టణం,దర్గామిట్టలో బుధవారం వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి,దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మరియు వైఎస్ఆర్సిపి నాయకులు గణనాథుడి తొలి పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ముందుగా వార్డు నాయకులు రవి గౌడ్,మున్నా రాయల్, తదితరులు మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు.అనంతరం వినాయక చవితి శుభ సందర్భంగా భక్తులకు అన్నదానం నిర్వహించారు.ఈ వేడుకలో మాజీ ఎమ్మెల్యే తో పాటు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

వినాయకచవితి సందర్భంగా శ్రీకాళహస్తిలో అన్నదానం
శ్రీకాళహస్తి పట్టణం,దర్గామిట్టలో బుధవారం వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి,దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మరియు వైఎస్ఆర్సిపి నాయకులు గణనాథుడి తొలి పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా వార్డు నాయకులు రవి గౌడ్,మున్నా రాయల్, తదితరులు మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు.అనంతరం వినాయక చవితి శుభ సందర్భంగా భక్తులకు అన్నదానం నిర్వహించారు.ఈ వేడుకలో మాజీ ఎమ్మెల్యే తో పాటు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

