Thursday, 2 April 2026
  • Home  
  • తగ్గు ముఖం పట్టిన గోదావరి, కృష్ణా నదులు
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

తగ్గు ముఖం పట్టిన గోదావరి, కృష్ణా నదులు

ఆగస్టు 23 పున్నమి ప్రతినిధి @ భద్రాచలం వద్ద ప్రస్తుతం 39.5అడుగుల నీటిమట్టం కూనవరం వద్ద నీటిమట్టం 18.99 మీటర్లు పోలవరం వద్ద 12.65 మీటర్లు ధవళేశ్వరం వద్ద ఇన్&అవుట్ ఫ్లో 12.34 లక్షల క్యూసెక్కులు కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక కృష్ణా వరద ప్రవాహం శ్రీశైలం డ్యాం వద్ద ఇన్ ఫ్లో 4.73, ఔట్ ఫ్లో 5.14 లక్షల క్యూసెక్కులు నాగార్జునసాగర్ వద్ద ఇన్ ఫ్లో 4.45, ఔట్ ఫ్లో 4.05లక్షల క్యూసెక్కులు పులిచింతల వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3.91 లక్షల క్యూసెక్కులు ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 3.92 లక్షల క్యూసెక్కలు మొదటి హెచ్చరిక ఉపసంహరణ వరద పూర్తి స్థాయిలో తగ్గే వరకు జాగ్రత్తగా ఉండాలి లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ప్రఖర్ జైన్, ఎండీ, విపత్తు నిర్వహణ సంస్థ

ఆగస్టు 23 పున్నమి ప్రతినిధి @
భద్రాచలం వద్ద ప్రస్తుతం 39.5అడుగుల నీటిమట్టం
కూనవరం వద్ద నీటిమట్టం 18.99 మీటర్లు
పోలవరం వద్ద 12.65 మీటర్లు
ధవళేశ్వరం వద్ద ఇన్&అవుట్ ఫ్లో 12.34 లక్షల క్యూసెక్కులు
కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక

కృష్ణా వరద ప్రవాహం
శ్రీశైలం డ్యాం వద్ద ఇన్ ఫ్లో 4.73, ఔట్ ఫ్లో 5.14 లక్షల క్యూసెక్కులు
నాగార్జునసాగర్ వద్ద ఇన్ ఫ్లో 4.45, ఔట్ ఫ్లో 4.05లక్షల క్యూసెక్కులు
పులిచింతల వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3.91 లక్షల క్యూసెక్కులు
ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 3.92 లక్షల క్యూసెక్కలు
మొదటి హెచ్చరిక ఉపసంహరణ
వరద పూర్తి స్థాయిలో తగ్గే వరకు జాగ్రత్తగా ఉండాలి
లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ప్రఖర్ జైన్, ఎండీ, విపత్తు నిర్వహణ సంస్థ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.