ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతి నిధి
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం లోని
సత్తుపల్లి మండలం – సదాశివుని పాలెం గ్రామంలో – తెలంగాణ రాష్ట్ర పనులు జాతర కార్యక్రమంలో భాగంగా సత్తుపల్లి మండలం, సదాశివుని పాలెం గ్రామం లోని సబ్ స్టేషన్ లో 33/11 KV అదనపు ట్రాన్స్ఫార్మర్ ను రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ తో కలిసి శాసన సభ్యురాలు మట్టా రాగమయి ప్రారంభించారు
ఈ కార్యక్రమం లో సత్తుపల్లి AMC చైర్మన్ దోమ ఆనంద్, విద్యుత్ శాఖ ఎస్సీ శ్రీనివాసచారి,విద్యుత్ శాఖ DE,విద్యుత్ శాఖ అధికారులు, ప్రభుత్వ అన్ని శాఖ అధికారులు,సత్తుపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శివా వేణు,సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నారావు, సత్తుపల్లి పట్టణ మున్సిపల్ వైస్ మాజీ చైర్మన్ తోట సుజాల రాణి, మాజీ కౌన్సిలర్స్, సీనియర్ నాయకులు చల్లగుళ్ల నరసింహ రావు, దొడ్డా శ్రీను,చల్లగుళ్ల కృష్ణ రావు, కమల్ పాషా, ఐ శ్రీను, సదాశివుని పాలెం కాంగ్రెస్ నాయకులు రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, వినుకొండ కృష్ణ, కల్నేని రాజేష్, మహిళా కాంగ్రెస్ నాయకురాలు కుమారి, సత్తుపల్లి మండలం, పట్టణ, గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా, యూత్ నాయకులు,సదాశివుని పాలెం ప్రజలు పాల్గొన్నారు.


