Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

జీఓఎం జిల్లాల పర్యటన షెడ్యూల్ ఖరారు.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • ఆగస్టు 21 పున్నమి ప్రతినిధి @ జిల్లాల పునర్విభజన, మార్పు చేర్పులపై 3 బృందాలుగా మంత్రుల పర్యటన.
  • ఈ నెల 29, 30 శ్రీకాకుళం,విజయనగరం, విశాఖ, తూ.గో.జిల్లాల్లో మంత్రులు అనగాని, బీసీ జనార్థన్ రెడ్డి, అనిత పర్యటన.
  • వచ్చే నెల 2న అల్లూరి జిల్లాలో మంత్రుల బృందం పర్యటన.

ఆగస్టు 21 పున్నమి ప్రతినిధి @
జిల్లాల పునర్విభజన, మార్పు చేర్పులపై 3 బృందాలుగా మంత్రుల పర్యటన.
ఈ నెల 29, 30 శ్రీకాకుళం,విజయనగరం, విశాఖ, తూ.గో.జిల్లాల్లో మంత్రులు అనగాని, బీసీ జనార్థన్ రెడ్డి, అనిత పర్యటన.
వచ్చే నెల 2న అల్లూరి జిల్లాలో మంత్రుల బృందం పర్యటన.
ఈ నెల 29న ప.గో., కృష్ణా జిల్లాల్లో మంత్రులు నాదెండ్ల, నారాయణ పర్యటన.
ఈ నెల 30న చిత్తూరు, కడప జిల్లాల్లో మంత్రుల పర్యటన.
ఈ నెల 30న ప్రకాశం, నెల్లూరులో మంత్రులు నిమ్మల, సత్యకుమార్ పర్యటన.
వచ్చే నెల 2న గుంటూరు జిల్లాలో మంత్రుల పర్యటన.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *