ఆగస్టు 19 పున్నమి ప్రతినిధి :
కౌశలం( వర్క్ ఫ్రమ్ హోమ్) నమోదుకు చివరి తేదీ ఆగస్టు 25
10వ తరగతి, ఇంటర్, డిప్లొమా నుంచి పి. జి., వరకు ఏ విద్యా అర్హత కలిగి ఉన్న సరే వెంటనే మీ గ్రామ వార్డు సచివాలయంను మీ విద్య అర్హత సర్టిఫికెట్ మరియు ఆధార్ లింక్ మొబైల్ నెంబర్* *తో పాటు సంప్రదించి మీ పేరు నమోదు చేసుకుంటే ప్రభుత్వం నుంచి మీకు నైపుణ్య అభివృధి మరియు ఉపాధి అవకాశాలు కల్పించబడును.
ఆంధ్రప్రదేశ్ నివాసితులకు మాత్రమే ఈ కౌశలం కార్యక్రమం ప్రజలు త్వరపడి మీ పేర్లు నమోదు చేసుకోండి.
ఆంధ్రప్రదేశ్ నివాసితులకు మాత్రమే ఈ కౌశలం! చివరి తేదీ ఆగస్టు 25
ఆగస్టు 19 పున్నమి ప్రతినిధి : కౌశలం( వర్క్ ఫ్రమ్ హోమ్) నమోదుకు చివరి తేదీ ఆగస్టు 25 10వ తరగతి, ఇంటర్, డిప్లొమా నుంచి పి. జి., వరకు ఏ విద్యా అర్హత కలిగి ఉన్న సరే వెంటనే మీ గ్రామ వార్డు సచివాలయంను మీ విద్య అర్హత సర్టిఫికెట్ మరియు ఆధార్ లింక్ మొబైల్ నెంబర్* *తో పాటు సంప్రదించి మీ పేరు నమోదు చేసుకుంటే ప్రభుత్వం నుంచి మీకు నైపుణ్య అభివృధి మరియు ఉపాధి అవకాశాలు కల్పించబడును. ఆంధ్రప్రదేశ్ నివాసితులకు మాత్రమే ఈ కౌశలం కార్యక్రమం ప్రజలు త్వరపడి మీ పేర్లు నమోదు చేసుకోండి.

