నాగర్ కర్నూలు జిల్లా పున్నమి (ప్రతినిధి) ఆగస్టు 18
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట డివిజన్ ఆర్డీవో గారికి సోమవారం గిరిజన ఆదివాసులు ఆర్ ఓ ఎఫ్ ఆర్ భూములకు పట్టాలు ఇప్పించాలని వినతి పత్రం ఇచ్చారు. అమ్రాబాద్ మండలం జంగం రెడ్డిపల్లి గ్రామ శివారులో కడ్లకుంట పోడు భూములకు సంబంధించి ఆర్వోఎఫ్ ఆర్ పట్టాలు 68 మందికి ఇవ్వాలని మా పూర్వీకులు కూడా వ్యవసాయం పై జీవించేవారని అచ్చంపేట ఆర్డిఓ గారికి విన్నవించుకున్నారు. జంగం రెడ్డిపల్లి గ్రామ గిరిజన ఆదివాసులు పాల్గొన్నారు.

“అచ్చంపేట గిరిజన ఆదివాసులకు ROFR పట్టాలి ఇవ్వాలి”
నాగర్ కర్నూలు జిల్లా పున్నమి (ప్రతినిధి) ఆగస్టు 18 నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట డివిజన్ ఆర్డీవో గారికి సోమవారం గిరిజన ఆదివాసులు ఆర్ ఓ ఎఫ్ ఆర్ భూములకు పట్టాలు ఇప్పించాలని వినతి పత్రం ఇచ్చారు. అమ్రాబాద్ మండలం జంగం రెడ్డిపల్లి గ్రామ శివారులో కడ్లకుంట పోడు భూములకు సంబంధించి ఆర్వోఎఫ్ ఆర్ పట్టాలు 68 మందికి ఇవ్వాలని మా పూర్వీకులు కూడా వ్యవసాయం పై జీవించేవారని అచ్చంపేట ఆర్డిఓ గారికి విన్నవించుకున్నారు. జంగం రెడ్డిపల్లి గ్రామ గిరిజన ఆదివాసులు పాల్గొన్నారు.

