Sunday, 22 March 2026
  • Home  
  • అనారోగ్యాలతో ప్రజలు.కాలుష్యం కోరల్లో కొత్తకండ్రిగ గ్రామం
- తిరుపతి

అనారోగ్యాలతో ప్రజలు.కాలుష్యం కోరల్లో కొత్తకండ్రిగ గ్రామం

ఏర్పేడు మండలం మేర్లపాక పంచాయతీ పరిధిలో ఉన్న పుష్పత్ కర్మగారం నందు విపరీతమైన కాలుష్యంఫ్యాక్టరీ నుంచి వదిలి వేస్తున్నారు. ఈ కాలుష్య కోరల్లో కొత్త కండ్రిక గ్రామం అలాగే చుట్టు పక్కల చాలా గ్రామాలు పుష్పత్ కర్మాగారం నుంచి వెలువడే దుమ్ముతో కూడినటువంటి పొగతో గ్రామంలోని ఇళ్ళ మొత్తం నిండిపోతుంది. పైగా దీనివలన లో త్రాగునీరు కలుషితం అయ్యి దాని వలన అనేక రకాల తెలియని అనారోగ్య సమస్యలను గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఇది ఇలాగే ఉంటే అంతుచిక్కని రోగాలతో ప్రాణం నష్టం కలిగే అవకాశం ఉందని ఇప్పటికైనా సంబంధించిన అధికారులు, నాయకులు స్పందించి సంబంధిత కర్మకారాన్ని పై కాలుష్యాన్ని నివారించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆ గ్రామ ప్రజలు చుట్టుపక్కల ప్రాంతాల వారు కోరుతున్నారు.

ఏర్పేడు మండలం మేర్లపాక పంచాయతీ పరిధిలో ఉన్న పుష్పత్ కర్మగారం నందు విపరీతమైన కాలుష్యంఫ్యాక్టరీ నుంచి వదిలి వేస్తున్నారు.
ఈ కాలుష్య కోరల్లో కొత్త కండ్రిక గ్రామం అలాగే చుట్టు పక్కల చాలా గ్రామాలు పుష్పత్ కర్మాగారం నుంచి వెలువడే దుమ్ముతో కూడినటువంటి పొగతో గ్రామంలోని ఇళ్ళ మొత్తం నిండిపోతుంది. పైగా దీనివలన లో త్రాగునీరు కలుషితం అయ్యి దాని వలన అనేక రకాల తెలియని అనారోగ్య సమస్యలను గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఇది ఇలాగే ఉంటే అంతుచిక్కని రోగాలతో ప్రాణం నష్టం కలిగే అవకాశం ఉందని ఇప్పటికైనా సంబంధించిన అధికారులు, నాయకులు స్పందించి సంబంధిత కర్మకారాన్ని పై కాలుష్యాన్ని నివారించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆ గ్రామ ప్రజలు చుట్టుపక్కల ప్రాంతాల వారు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.