ఖమ్మం పున్నమి ప్రతి నిధి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ లోని ఉమ్మడి జిల్లాలకి ప్రత్యేక అధికారులని నియమించినది ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసారు.
ఖమ్మం జిల్లా ప్రత్యేక అధికారిగా కే సురేంద్ర మోహన్
రంగా రెడ్డి:, డి. దివ్య
హైదరాబాద్: ఇలాంబారి
ఆదిలాబాద్: సి. హరికిరణ్
నల్గొండ: అనిత రామచంద్రన్
నిజామాబాద్: ఆర్. హనుమంతు
కరీంనగర్: సర్పరాజ్ అహ్మద్
వరంగల్: కే. శశాంక్
మెదక్. ఏ శరత్
మహబూబ్ నగర్:రవి
లని ప్రత్యేక అధికారులు గా తెలంగాణ ప్రభుత్వం నియమించినది.

ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రత్యేక అధికారిగా కే. సురేంద్ర మోహన్
ఖమ్మం పున్నమి ప్రతి నిధి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ లోని ఉమ్మడి జిల్లాలకి ప్రత్యేక అధికారులని నియమించినది ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసారు. ఖమ్మం జిల్లా ప్రత్యేక అధికారిగా కే సురేంద్ర మోహన్ రంగా రెడ్డి:, డి. దివ్య హైదరాబాద్: ఇలాంబారి ఆదిలాబాద్: సి. హరికిరణ్ నల్గొండ: అనిత రామచంద్రన్ నిజామాబాద్: ఆర్. హనుమంతు కరీంనగర్: సర్పరాజ్ అహ్మద్ వరంగల్: కే. శశాంక్ మెదక్. ఏ శరత్ మహబూబ్ నగర్:రవి లని ప్రత్యేక అధికారులు గా తెలంగాణ ప్రభుత్వం నియమించినది.

