*రైల్వే కోడూరు నియోజకవర్గం*
*అన్నమయ్య జిల్లా.*
💐 *తి.తి.దే చైర్మన్ శ్రీ బి.ఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కస్తూరి* 💐
ఈరోజు అనగా 21.07.2025 వ తేదీన సోమవారం నాడు తిరుమల లోని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కార్యాలయం నందు *శ్రీ బి ఆర్ నాయుడు* గారిని మర్యాదపూర్వకంగా కలిసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి *శ్రీ కస్తూరి విశ్వనాధ నాయుడు గారు.*
శ్రీ కస్తూరి విశ్వనాధ నాయుడు గారితో పాటు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నాగులు నాయుడు, మాజీ ఎంపీటీసీ కట్టా లోకేష్, బూత్ ఇంచార్జ్ దుగ్గిన ఈశ్వరయ్య, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.


