Wednesday, 25 February 2026
  • Home  
  • మాధవి మేడమ్ – మార్పుకు మార్గం చూపిన మహిళా నాయకత్వ శక్తి
- Featured - సక్సెస్ స్టోరీస్

మాధవి మేడమ్ – మార్పుకు మార్గం చూపిన మహిళా నాయకత్వ శక్తి

మాధవి మేడమ్ – మార్పుకు మార్గం చూపిన మహిళా నాయకత్వ శక్తి IMPACTలో మాధవి మేడమ్ గారు ఓ స్ఫూర్తిదాయక గైడ్, రోల్ మోడల్. మగవారితో పోటీ పడి, ప్రతిష్టాత్మకమైన 85 క్లబ్‌ను సాధించి, ICI నేషనల్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగారు. వారు అంటారు – “ఐసిఐ మెంటర్‌గా వెళితే, మన Passion మారుతుంది.” ఆమె చూపే మార్గం, తీసుకున్న బాధ్యత, ప్రతి ఒక్కరికీ ఓ సందేశం – ఆర్గనైజేషన్ ఒక్కరితో కాదని, తాము వచ్చిందే సంపదను దాచుకోడానికి కాదు, పంచడానికి అని చెప్పారు. IMPACTలో ఆమెతో చేరిన వారికి జీవితం కొత్త దిశలో ప్రయాణిస్తుంది.

మాధవి మేడమ్ – మార్పుకు మార్గం చూపిన మహిళా నాయకత్వ శక్తి

IMPACTలో మాధవి మేడమ్ గారు ఓ స్ఫూర్తిదాయక గైడ్, రోల్ మోడల్. మగవారితో పోటీ పడి, ప్రతిష్టాత్మకమైన 85 క్లబ్‌ను సాధించి, ICI నేషనల్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగారు. వారు అంటారు – “ఐసిఐ మెంటర్‌గా వెళితే, మన Passion మారుతుంది.”

ఆమె చూపే మార్గం, తీసుకున్న బాధ్యత, ప్రతి ఒక్కరికీ ఓ సందేశం – ఆర్గనైజేషన్ ఒక్కరితో కాదని, తాము వచ్చిందే సంపదను దాచుకోడానికి కాదు, పంచడానికి అని చెప్పారు. IMPACTలో ఆమెతో చేరిన వారికి జీవితం కొత్త దిశలో ప్రయాణిస్తుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.