Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
BHADRADRI

26/11 ఉగ్ర వాది కసబ్ ను పట్టుకున్న ASI తూకారాం ఓంబ్లె

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
26/11 ఉగ్ర వాది కసబ్ ను పట్టుకున్న ASI తూకారాం ఓంబ్లె

వార్త ముఖ్యాంశాలు

  • ASI తుకారాం ఓంబ్లె కి 23 బుల్లెట్లు తగిలినప్పటికి, అజ్మల్ కసబ్ ని సజీవంగా పట్టుకున్నారు.
  • ఒకవేళ కసబ్ ను సజీవంగా పట్టుకొక పోయి వుంటే ఏమి జరిగేదో ఒక్కసారి ఊహించండి, 26/11గురించిన నిజాన్ని వక్రీకరించి, ఆ దాడిని ఒక ' హిందూ దాడి 'గా తప్పుగా చిత్రికరించే అవకాశం ఉండేది.
  • ఈయన ధైర్యం అసలు నిజాన్ని బయట పెట్టటానికి సహాయపడింది.

ASI తుకారాం ఓంబ్లె కి 23 బుల్లెట్లు తగిలినప్పటికి, అజ్మల్ కసబ్ ని సజీవంగా పట్టుకున్నారు. ఒకవేళ కసబ్ ను సజీవంగా పట్టుకొక పోయి వుంటే ఏమి జరిగేదో ఒక్కసారి ఊహించండి, 26/11గురించిన నిజాన్ని వక్రీకరించి, ఆ దాడిని ఒక ‘ హిందూ దాడి ‘గా తప్పుగా చిత్రికరించే అవకాశం ఉండేది. ఈయన ధైర్యం అసలు నిజాన్ని బయట పెట్టటానికి సహాయపడింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *