खबर की मुख्य बातें
- ట్రంప్ ప్రభుత్వం 16 దేశాలపై టారీఫ్స్ ప్రతిపాదించిన కాసేపటికి అమెరికా స్టాక్ మార్కెట్స్ భారీగా పడిపోయాయి.
- ట్రేడ్ ప్రారంభమైన కొద్దీ నిముషాల్లోనే 2 ట్రిలియన్ డాలర్లు (₹ 18,46,41,60,00,00,000/184 లక్షల కోట్లు )సంపద అవిరైంది.
- NASDAQ 4% మేర నష్టపోయింది.
ట్రంప్ ప్రభుత్వం 16 దేశాలపై టారీఫ్స్ ప్రతిపాదించిన కాసేపటికి అమెరికా స్టాక్ మార్కెట్స్ భారీగా పడిపోయాయి. ట్రేడ్ ప్రారంభమైన కొద్దీ నిముషాల్లోనే 2 ట్రిలియన్ డాలర్లు (₹ 18,46,41,60,00,00,000/184 లక్షల కోట్లు )సంపద అవిరైంది. NASDAQ 4% మేర నష్టపోయింది. NVIDIA మైక్రోసాఫ్ట్, అమెజాన్, టెస్లా, మెటా, షేర్లు కుప్పకులాయి. అటు క్రిప్టో కరెన్సీ విలువ సైతం భారీగా పడిపోయింది.