संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
BHADRADRI

పెళ్లి కోసం… ప్రత్యేక కోర్సు

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
పెళ్లి కోసం… ప్రత్యేక కోర్సు

खबर की मुख्य बातें

  • పెళ్లి తర్వాత దాంపత్య జీవితం సంతోషంగా, సుదీర్ఘ కాలం కొనసాగాలంటే అవగాహన, నిబద్దత, బాధ్యతలు ఎంతో అవసరం.
  • గోవా కాలేజీ అఫ్ హోమ్ సైన్స్ వినూత్న కోర్స్ కు శ్రీకారం చుట్టింది.
  • యువతకు వివాహంపై అవగాహన కల్పించెందుకు "వివాహ సంసిద్ధత "పేరుతో కొత్త సర్టిఫికెట్ కోర్స్ ను ప్రవేశ పెట్టింది.

పెళ్లి తర్వాత దాంపత్య జీవితం సంతోషంగా, సుదీర్ఘ కాలం కొనసాగాలంటే అవగాహన, నిబద్దత, బాధ్యతలు ఎంతో అవసరం. గోవా కాలేజీ అఫ్ హోమ్ సైన్స్ వినూత్న కోర్స్ కు శ్రీకారం చుట్టింది. యువతకు వివాహంపై అవగాహన కల్పించెందుకు “వివాహ సంసిద్ధత “పేరుతో కొత్త సర్టిఫికెట్ కోర్స్ ను ప్రవేశ పెట్టింది. వైవాహిక జీవితంలోని బాధ్యతలు, సవాళ్లు, పరస్పర అవగాహన వంటి అంశలపై ఈ కోర్స్ లో భోదించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ మహేష్ సాయి తెలిపారు. కాలం మారుతుంది.? ముందు ముందు ఇంకా ఇలాంటి కోర్స్లు ఎన్ని మొదలుపెడతారో..!?

Leave a comment

Your email address will not be published. Required fields are marked *