*25 ట్రిపుల అక్రమ ఇసుక నిల్వ సీజ్*
ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి గుగులోత్ భావుసింగ్ నాయక్
ఖమ్మం/చింతకాని:
పందిళ్ళపల్లి గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన సుమారు 25 ట్రిపుల ఇసుక కుప్పల నిల్వలను చింతకాని మండల రెవిన్యూ అధికారులు మంగళవారం ఉదయం ఆర్ ఐ ఏకవీర సీజ్ చేశారు.


