Saturday, 3 October 2026
  • Home  
  • 18 రోజు కొనసాగుతున్న వీఆర్ఏల సమ్మె. చెవిలో పువ్వు కళ్ళకు గుడ్డ కట్టుకుని నిరసన.
- ఆంధ్రప్రదేశ్

18 రోజు కొనసాగుతున్న వీఆర్ఏల సమ్మె. చెవిలో పువ్వు కళ్ళకు గుడ్డ కట్టుకుని నిరసన.

పి గన్నవరం నుండి పున్నమి ప్రతినిధి అక్టోబర్ 3 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం లో గత18 వ రోజు గ్రామ రెవెన్యూ సహాయకుల సహాయ నిరాకరణ ఉద్యమ పోరాట సమ్మె కార్యక్రమం లో భాగంగా చెవిలో పువ్వు, కళ్ళకు గంతలు కట్టుకుని వీఆర్ఏలు ప్రభుత్వము తమ సమస్యలు పరిష్కరించ నందుకు నిరసన తెలియజేశారు వీఆర్ఏలకు పే స్కేల్ చెయ్యలని, నామిని వీఆర్ఏ లను రెగ్యులర్ చెయ్యాలని, అర్హులైన వారికి ప్రమోషన్స్ కల్పించాలని నినాదాలు చేయుచు నిరసన తెలియజేశారు ఈ కార్యక్రమంలో. పి గన్నవరం మండలం గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘంఅధ్యక్షులు ఆకుమర్తి శ్రీకృష్ణ శ్రీనివాసరావు సెక్రటరీ యార్లగడ్డ మహాలక్ష్మిఉపాధ్యక్షులు పల్లేరు చిట్టివెంకన్న నేదునూరి నాగూర్ మీరా సాహెబ్,పసుపులేటి శ్రీనివాసరావు,పల్లపు నుకాలమ్మ మరియు తదితరులు

పి గన్నవరం నుండి పున్నమి ప్రతినిధి అక్టోబర్ 3 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం లో గత18 వ రోజు గ్రామ రెవెన్యూ సహాయకుల సహాయ నిరాకరణ ఉద్యమ పోరాట సమ్మె కార్యక్రమం లో భాగంగా చెవిలో పువ్వు, కళ్ళకు గంతలు కట్టుకుని వీఆర్ఏలు ప్రభుత్వము తమ సమస్యలు పరిష్కరించ నందుకు నిరసన తెలియజేశారు వీఆర్ఏలకు పే స్కేల్ చెయ్యలని, నామిని వీఆర్ఏ లను రెగ్యులర్ చెయ్యాలని, అర్హులైన వారికి ప్రమోషన్స్ కల్పించాలని నినాదాలు చేయుచు నిరసన తెలియజేశారు ఈ కార్యక్రమంలో. పి గన్నవరం మండలం గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం
అధ్యక్షులు ఆకుమర్తి శ్రీకృష్ణ శ్రీనివాసరావు సెక్రటరీ యార్లగడ్డ మహాలక్ష్మి
ఉపాధ్యక్షులు పల్లేరు చిట్టివెంకన్న నేదునూరి నాగూర్ మీరా సాహెబ్,పసుపులేటి శ్రీనివాసరావు,పల్లపు నుకాలమ్మ మరియు తదితరులు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.