పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో సీఎం, డిప్యూటీ సీఎంలను మర్యాదపూర్వకంగా కలిసిన కావలి ఎమ్మెల్యే.
పున్నమి న్యూస్ బోగోలు మండలం రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి.
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలం రామాపురం గ్రామంలో నిర్వహించిన పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్‌లను కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారితో ఆత్మీయంగా మాట్లాడారు.



