Wednesday, 30 September 2026
  • Home  
  • Worked for 18s ### పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో సీఎం, డిప్యూటీ సీఎంలను మర్యాదపూర్వకంగా కలిసిన కావలి ఎమ్మెల్యే .
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

Worked for 18s ### పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో సీఎం, డిప్యూటీ సీఎంలను మర్యాదపూర్వకంగా కలిసిన కావలి ఎమ్మెల్యే .

పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో సీఎం, డిప్యూటీ సీఎంలను మర్యాదపూర్వకంగా కలిసిన కావలి ఎమ్మెల్యే. పున్నమి న్యూస్ బోగోలు మండలం రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలం రామాపురం గ్రామంలో నిర్వహించిన పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్‌ కల్యాణ్‌లను కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారితో ఆత్మీయంగా మాట్లాడారు.

పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో సీఎం, డిప్యూటీ సీఎంలను మర్యాదపూర్వకంగా కలిసిన కావలి ఎమ్మెల్యే.

పున్నమి న్యూస్ బోగోలు మండలం రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి.

నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలం రామాపురం గ్రామంలో నిర్వహించిన పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్‌ కల్యాణ్‌లను కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారితో ఆత్మీయంగా మాట్లాడారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.