వార్త ముఖ్యాంశాలు
- పామూరు, నవంబర్ 7 (పున్నమి న్యూస్ ప్రతినిధి ) పామూరు మండల స్థాయిలో నిర్వహించిన జడ్పీటీసి ఎన్నికలో అధికార పార్టీ అభ్యర్థిగా, యం.
- యల్.
- ఏ.
పామూరు, నవంబర్ 7 (పున్నమి న్యూస్ ప్రతినిధి ) పామూరు మండల స్థాయిలో నిర్వహించిన జడ్పీటీసి ఎన్నికలో అధికార పార్టీ అభ్యర్థిగా, యం. యల్. ఏ. ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాలతో బైరెడ్డి జాహ్నవి రెడ్డి పోటీలో వున్న విషయం మండల స్థాయిలో అందరికి తెలుసు… అధికార టీడీపీ పార్టీ అమలు చేసిన దీర్ఘాకాళిక ప్రజా సంక్షేమ పధకాలు నా గెలుపుకు కారణమైన మరో ప్రధాన అంశం అని డాక్టర్ జాహ్నవి రెడ్డి మరో పాత్రికేయ సమావేశంలో తెలిపారు..