వార్త ముఖ్యాంశాలు
- ప్రచార కార్యక్రమంలో పార్టీ నాయకులు ముమ్మరంగా తిరుగుతూ, తమ తమ కార్యచరణ పధకాలు ఓటరు కు వివరిస్తూ తిరుగుతున్నారు..
- ఈ కార్యక్రమంలో భాగంగా 11 వ వార్డు మెంబర్ గా పోటీలో వున్న రజియా సయ్యద్ ప్రచార కార్యక్రమం ముమ్మరం చేశారు..
- టీడీపీ పాలనలో అమలు చేసిన ప్రజా ప్రయోజన పధకాలు ఓటర్ల కు వివరిస్తూ, తిరుగుతున్నారు
ప్రచార కార్యక్రమంలో పార్టీ నాయకులు ముమ్మరంగా తిరుగుతూ, తమ తమ కార్యచరణ పధకాలు ఓటరు కు వివరిస్తూ తిరుగుతున్నారు.. ఈ కార్యక్రమంలో భాగంగా 11 వ వార్డు మెంబర్ గా పోటీలో వున్న రజియా సయ్యద్ ప్రచార కార్యక్రమం ముమ్మరం చేశారు.. టీడీపీ పాలనలో అమలు చేసిన ప్రజా ప్రయోజన పధకాలు ఓటర్ల కు వివరిస్తూ, తిరుగుతున్నారు