భద్రాద్రి కొత్తగూడెం :జూలై 30:పున్నమి న్యూస్:
గ్లాస్ గో లో జరిగే కామన్ వెల్త్ గేమ్స్ 2026 పరుగుపందెంలో భారత అథ్లెట్లు పథకాలు సాధిస్తున్నారు. భారత లాంగ్ డిస్టెన్స్ రన్నర్ గుల్ విర్సింగ్ పురుషుల 10000మీటర్ల పరుగు పందెం లో రజత పథకాన్ని గెలుచుకున్నాడు.కామన్ వెల్త్ క్రిడల్లో ఇ విభాగంలో పథకం సాధించిన తొలిభారత పురుష అథ్లెట్ గా చరిత్ర సృష్టించాడు గ్లాస్ గోలోని స్కాట్ స్టోన్ స్టేడియంలో 10000మీటర్ ల పందెం నిర్వహించారు. వెథర్ అనుకుంలించకపోయినా కష్టపడి పథకం సాధించాడు.

10000మీటర్ల పరుగు పందెం లో సిల్వర్ మెడల్ సాధించిన గుళ్విర్సింగ్
భద్రాద్రి కొత్తగూడెం :జూలై 30:పున్నమి న్యూస్: గ్లాస్ గో లో జరిగే కామన్ వెల్త్ గేమ్స్ 2026 పరుగుపందెంలో భారత అథ్లెట్లు పథకాలు సాధిస్తున్నారు. భారత లాంగ్ డిస్టెన్స్ రన్నర్ గుల్ విర్సింగ్ పురుషుల 10000మీటర్ల పరుగు పందెం లో రజత పథకాన్ని గెలుచుకున్నాడు.కామన్ వెల్త్ క్రిడల్లో ఇ విభాగంలో పథకం సాధించిన తొలిభారత పురుష అథ్లెట్ గా చరిత్ర సృష్టించాడు గ్లాస్ గోలోని స్కాట్ స్టోన్ స్టేడియంలో 10000మీటర్ ల పందెం నిర్వహించారు. వెథర్ అనుకుంలించకపోయినా కష్టపడి పథకం సాధించాడు.

