ఈరోజు 14-07-2026వ తేది మంగళవారం నాడు తిరుపతి జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం చిట్వేల్ & పుల్లంపేట మండలాల పరిధిలో ఉన్న కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు మరియు పుల్లంపేట మండలం ప్రకాష్ నగర్ కాలనీ ఎదురుగా మద్రాస్ రోడ్డు నందు ఉన్న ఏపీ మోడల్ స్కూల్ బాలికల హాస్టల్ నందు ఉన్న విద్యార్థులకు మాజీ ఎమ్మెల్సీ గౌరవ,,శ్రీ బత్యాల చంగల్ రాయుడు గారు మామిడి పండ్లను పంపిణీ చేయడం జరిగింది.*
*ఈ సందర్భంగా విద్యార్థులు బత్యాల గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.*
Uploaded Video:




