హిమాచల్ ప్రదేశ్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరదలు, కొండచరియలు విరిగిపడుతున్నాయి. గత 24 గంటల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పలు రహదారులు మూసివేయడంతో రవాణా నిలిచిపోయింది. సహాయక చర్యలను ప్రభుత్వం వేగవంతం చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

- News
భారీ వర్షాలతో హిమాచల్‌లో ఐదుగురు మృతి