వార్త ముఖ్యాంశాలు
- రైల్వేకోడూరు పగడాలపల్లికి చెందిన చింతకాయల యువకుమార్ ఆకస్మిక మృతికి మాజీ ఎమ్మెల్సీ బత్యాల చంగల్‌రాయుడు సంతాపం తెలిపారు.
- శుక్రవారం యువకుమార్ పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబసభ్యులను పరామర్శించారు.
- కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రైల్వేకోడూరు పగడాలపల్లికి చెందిన చింతకాయల యువకుమార్ ఆకస్మిక మృతికి మాజీ ఎమ్మెల్సీ బత్యాల చంగల్‌రాయుడు సంతాపం తెలిపారు. శుక్రవారం యువకుమార్ పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబసభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.