వార్త ముఖ్యాంశాలు
- చిట్వేల్ మండలానికి చెందిన టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు, యూనిట్ సభ్యులు, క్లస్టర్, కో-క్లస్టర్ ఇన్చార్జ్లు, మండల నాయకులు, ముఖ్య కార్యకర్తల సమక్షంలో రాజ్ కన్వెన్షన్లో టీడీపీ ముఖ్య సమావేశం ప్రారంభమైంది.స్థానిక సంస్థల ఎన్నికల కోఆర్డినేషన్ అబ్జర్వర్ నూకసాని బాలాజీ పాల్గొని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు…
- పార్టీ శ్రేణుల సమన్వయం, కార్యకర్తల ఐక్యత, ప్రజా సేవ అంశాలపై సమావేశంలో చర్చిస్తున్నారు.
చిట్వేల్ మండలానికి చెందిన టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు, యూనిట్ సభ్యులు, క్లస్టర్, కో-క్లస్టర్ ఇన్చార్జ్లు, మండల నాయకులు, ముఖ్య కార్యకర్తల సమక్షంలో రాజ్ కన్వెన్షన్లో టీడీపీ ముఖ్య సమావేశం ప్రారంభమైంది.స్థానిక సంస్థల ఎన్నికల కోఆర్డినేషన్ అబ్జర్వర్ నూకసాని బాలాజీ పాల్గొని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పార్టీ కార్యక్రమాలు, సమన్వయం, కార్యాచరణపై నాయకులు, కార్యకర్తలకు సూచనలు, దిశానిర్దేశం చేస్తున్నారు.
పార్టీ శ్రేణుల సమన్వయం, కార్యకర్తల ఐక్యత, ప్రజా సేవ అంశాలపై సమావేశంలో చర్చిస్తున్నారు.