Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

సాంకేతిక విప్లవంతో సొంతింటి కల

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
సాంకేతిక విప్లవంతో సొంతింటి కల

వార్త ముఖ్యాంశాలు

  • గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం బుర్రిపాలెంలో 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణ పైలట్ ప్రాజెక్టుకు, పీఎంఏవై గ్రామీణ్-2.0 కింద రాష్ట్రానికి మంజూరైన 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి కేంద్రమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్తో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు.
  • కంప్యూటర్ సాంకేతికత అయినా, కాంక్రీట్ టెక్నాలజీ అయినా కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించే గొప్ప దూరదృష్టి (విజన్) ఉన్న నాయకుడు చంద్రబాబు అని ఈ సందర్భంగా కొనియాడారు.
  • సాంకేతిక పరిజ్ఞానంతో పేదలకు వేగంగా, నాణ్యమైన సొంతిళ్లను అందించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.

గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం బుర్రిపాలెంలో 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణ పైలట్ ప్రాజెక్టుకు, పీఎంఏవై గ్రామీణ్-2.0 కింద రాష్ట్రానికి మంజూరైన 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి కేంద్రమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్తో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. కంప్యూటర్ సాంకేతికత అయినా, కాంక్రీట్ టెక్నాలజీ అయినా కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించే గొప్ప దూరదృష్టి (విజన్) ఉన్న నాయకుడు చంద్రబాబు అని ఈ సందర్భంగా కొనియాడారు. సాంకేతిక పరిజ్ఞానంతో పేదలకు వేగంగా, నాణ్యమైన సొంతిళ్లను అందించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *