Thursday, 1 October 2026
  • Home  
  • జర్నలిస్టులపై దాడులపై ప్రత్యేక కమిటీ పునరుద్ధరణ
- ప్రకాశం

జర్నలిస్టులపై దాడులపై ప్రత్యేక కమిటీ పునరుద్ధరణ

జర్నలిస్టులపై దాడులపై ప్రత్యేక కమిటీ పునరుద్ధరణ జర్నలిస్టులపై జరిగే దాడులు, దౌర్జన్యాల కేసులను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన హై పవర్ కమిటీని ఏపీ ప్రభుత్వం పునరుద్ధరిస్తూ ఈరోజు ఉత్తర్వులు జారీచేసింది. ఈ కమిటీ రెండేళ్ల పాటు కొనసాగనుంది. *కమిటీ సభ్యులు* ▪️హోం మంత్రి – చైర్మన్. ▪️సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి – వైస్ చైర్మన్. ▪️హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ. ▪️సాధారణ పరిపాలన (Poll) శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ. ▪️సాధారణ పరిపాలన (I&PR) శాఖ ఎక్స్-ఆఫీషియో సెక్రటరీ. ▪️IGP (Law & Order) ▪️గుర్తింపు పొందిన జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు. ▪️పెద్ద దినపత్రికలు/పీరియాడికల్స్ మేనేజ్‌మెంట్ ప్రతినిధి. ▪️చిన్న, మధ్య తరహా దినపత్రికల సంఘం ప్రతినిధి. ▪️ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సంఘం ప్రతినిధి. ▪️ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రతినిధి. ▪️డైరెక్టర్, I&PR – మెంబర్ కన్వీనర్. ▪️అవసరాన్ని బట్టి మరో సభ్యుడిని కో-ఆప్ట్ చేసే అధికారం కూడా డైరెక్టర్, I&PRకు కల్పించారు. *జర్నలిస్టులపై జరిగే దాడులు, దౌర్జన్యాల కేసులను పరిశీలించి, సంబంధిత అంశాలపై చర్యలకు దోహదపడే విధంగా ఈ కమిటీ వ్యవహరిస్తుంది.*

జర్నలిస్టులపై దాడులపై ప్రత్యేక కమిటీ పునరుద్ధరణ

జర్నలిస్టులపై జరిగే దాడులు, దౌర్జన్యాల కేసులను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన హై పవర్ కమిటీని ఏపీ ప్రభుత్వం పునరుద్ధరిస్తూ ఈరోజు ఉత్తర్వులు జారీచేసింది. ఈ కమిటీ రెండేళ్ల పాటు కొనసాగనుంది.

*కమిటీ సభ్యులు*
▪️హోం మంత్రి – చైర్మన్.
▪️సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి – వైస్ చైర్మన్.
▪️హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ.
▪️సాధారణ పరిపాలన (Poll) శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ.
▪️సాధారణ పరిపాలన (I&PR) శాఖ ఎక్స్-ఆఫీషియో సెక్రటరీ.
▪️IGP (Law & Order)
▪️గుర్తింపు పొందిన జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు.
▪️పెద్ద దినపత్రికలు/పీరియాడికల్స్ మేనేజ్‌మెంట్ ప్రతినిధి.
▪️చిన్న, మధ్య తరహా దినపత్రికల సంఘం ప్రతినిధి.
▪️ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సంఘం ప్రతినిధి.
▪️ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రతినిధి.
▪️డైరెక్టర్, I&PR – మెంబర్ కన్వీనర్.
▪️అవసరాన్ని బట్టి మరో సభ్యుడిని కో-ఆప్ట్ చేసే అధికారం కూడా డైరెక్టర్, I&PRకు కల్పించారు.

*జర్నలిస్టులపై జరిగే దాడులు, దౌర్జన్యాల కేసులను పరిశీలించి, సంబంధిత అంశాలపై చర్యలకు దోహదపడే విధంగా ఈ కమిటీ వ్యవహరిస్తుంది.*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.