గణనాథులకు స్వాగతం పలికిన మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు
భైంసా పట్టణంలో గణనాథుల నిమజ్జన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గణనాథుల శోభాయాత్రకు మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు.
మున్సిపల్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, మున్సిపల్ చైర్మన్ తుమ్మోల్ల దత్తాత్రి, కౌన్సిలర్లు గణనాథులకు పూజలు నిర్వహించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డీజే పాటలకు ఎమ్మెల్యే, చైర్మన్, కౌన్సిలర్లు ఉత్సాహంగా స్టెప్పులు వేయడంతో నిమజ్జన శోభాయాత్రలో సందడి నెలకొంది.

నిమజ్జన శోభాయాత్రలో స్టెప్పులేసిన ఎమ్మెల్యే
గణనాథులకు స్వాగతం పలికిన మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు భైంసా పట్టణంలో గణనాథుల నిమజ్జన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గణనాథుల శోభాయాత్రకు మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. మున్సిపల్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, మున్సిపల్ చైర్మన్ తుమ్మోల్ల దత్తాత్రి, కౌన్సిలర్లు గణనాథులకు పూజలు నిర్వహించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డీజే పాటలకు ఎమ్మెల్యే, చైర్మన్, కౌన్సిలర్లు ఉత్సాహంగా స్టెప్పులు వేయడంతో నిమజ్జన శోభాయాత్రలో సందడి నెలకొంది.

