Tuesday, 29 September 2026
  • Home  
  • *దొరవారిసత్రం* KGBV పాఠశాలలో ఘనంగా SMC ఎన్నికలు*
- తిరుపతి

*దొరవారిసత్రం* KGBV పాఠశాలలో ఘనంగా SMC ఎన్నికలు*

సూళ్లూరుపేట నియోజకవర్గంలో *దొరవారిసత్రం, సెప్టెంబర్ 29:* తిరుపతి జిల్లా, దొరవారిసత్రం మండలంలోని KGBV పాఠశాలలో మంగళవారం పాఠశాల యాజమాన్య కమిటీ (SMC) ఎన్నికలు ఘనంగా జరిగాయి. ఈ ఎన్నికలలో తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అనంతరం *చైర్ పర్సన్ గా A. కుమారి, వైస్ చైర్మన్ గా G. రేవతి* ఎన్నికయ్యారు. వీరితో పాటు మిగిలిన 16 మంది సభ్యులుగా ఎన్నుకోబడ్డారు. *నూతనంగా ఎన్నికైన SMC సభ్యులు:* N. మంగమ్మ, R. శ్రావణి, K. శివశంకర్, G. నాగమణి, G. శ్రావణి, V. చెంగమ్మ, U. శర్మిల, N. భువనేశ్వరి, K. రోధిక, I. శ్రావణి, D. కిరణ్ కుమారి, P. గంగరాజు, S. గోపి, CH. వెంకటయ్య, M. వెంకయ్య, CH. సంధ్య. ఈ కార్యక్రమంలో KGBV పాఠశాల ప్రిన్సిపాల్ మేడం, MEO సార్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల సంక్షేమానికి కృషి చేయాలని సూచించారు.

సూళ్లూరుపేట నియోజకవర్గంలో *దొరవారిసత్రం, సెప్టెంబర్ 29:* తిరుపతి జిల్లా, దొరవారిసత్రం మండలంలోని KGBV పాఠశాలలో మంగళవారం పాఠశాల యాజమాన్య కమిటీ (SMC) ఎన్నికలు ఘనంగా జరిగాయి.

ఈ ఎన్నికలలో తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఎన్నికల అనంతరం *చైర్ పర్సన్ గా A. కుమారి, వైస్ చైర్మన్ గా G. రేవతి* ఎన్నికయ్యారు. వీరితో పాటు మిగిలిన 16 మంది సభ్యులుగా ఎన్నుకోబడ్డారు.

*నూతనంగా ఎన్నికైన SMC సభ్యులు:*
N. మంగమ్మ, R. శ్రావణి, K. శివశంకర్, G. నాగమణి, G. శ్రావణి, V. చెంగమ్మ, U. శర్మిల, N. భువనేశ్వరి, K. రోధిక, I. శ్రావణి, D. కిరణ్ కుమారి, P. గంగరాజు, S. గోపి, CH. వెంకటయ్య, M. వెంకయ్య, CH. సంధ్య.

ఈ కార్యక్రమంలో KGBV పాఠశాల ప్రిన్సిపాల్ మేడం, MEO సార్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల సంక్షేమానికి కృషి చేయాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.