జొన్నవాడలోని శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి అమ్మవారిని ఆదివారం హైకోర్టు న్యాయమూర్తి సత్తి సుబ్బారెడ్డి, జిల్లా న్యాయమూర్తి ఏ. నరసింహమూర్తి, ఒకటవ అదనపు కోర్టు జడ్జి భరద్వాజ దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో లోక్ అదాలత్ సభ్యులు, ఆలయ కార్యవర్గ సభ్యులు, పోలీసులు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
జొన్నవాడ కామాక్షితాయిని దర్శించుకున్న న్యాయమూర్తులు