పల్లె పండుగ 3.0 – గ్రామీణ అభివృద్ధికి మరో కీలక అడుగు !!
గ్రామీణ మౌలిక వసతులు, రైతు సంక్షేమం, పారిశుద్ధ్యం, ఉద్యాన అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ₹11,085 కోట్లతో పల్లె పండుగ 3.0కు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది.
గౌరవ ఉపముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారు
, సీయం చంద్రబాబు గారు ఈ నెల 29న ఉదయగిరిలో కార్యక్రమంలో పాల్గొని అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు.
🔹 ₹7,550 కోట్లు – 9,500 కి.మీ. BT రోడ్లు
🔹 ₹2,700 కోట్లు – 6,000 కి.మీ. CC రోడ్లు
🔹 ₹300 కోట్లు – 22,000 మినీ గోకులాలు
🔹 ₹225 కోట్లు – 50,000 ఎకరాల్లో ఉద్యాన తోటలు
🔹 ₹110 కోట్లు – 1,000 కి.మీ. మ్యాజిక్ డ్రెయిన్లు
🔹 ₹200 కోట్లు- బస్ షెల్టర్లు, గ్రామ పంచాయతీ భవనాలు, రచ్చబండలు తదితర పనులు
• కేంద్ర వాటా: ₹5,391 కోట్లు
• రాష్ట్ర వాటా: ₹5,694 కోట్లు
VB-G RAM-G, Global Horticulture Hub, NABARD, SASCI తదితర నిధుల సమన్వయంతో గ్రామాల సమగ్ర అభివృద్ధికి ఈ కార్యక్రమం దోహదపడనుంది.
గ్రామీణ మౌలిక వసతుల బలోపేతం – రైతుకు అండ – పల్లెల సమగ్ర అభివృద్ధి.




