Monday, 28 September 2026
  • Home  
  • ఖమ్మం–హైదరాబాద్‌కు అదనపు నాన్‌స్టాప్ ఏసీ బస్సులు 33 నుంచి 44 ట్రిప్పులకు పెంపు.. ఎల్‌బీనగర్‌కు 3 గంటల్లో చేరుకోవచ్చు: డిపో మేనేజర్ శివ ప్రసాద్
- ఖమ్మం

ఖమ్మం–హైదరాబాద్‌కు అదనపు నాన్‌స్టాప్ ఏసీ బస్సులు 33 నుంచి 44 ట్రిప్పులకు పెంపు.. ఎల్‌బీనగర్‌కు 3 గంటల్లో చేరుకోవచ్చు: డిపో మేనేజర్ శివ ప్రసాద్

ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం నడుస్తున్న సర్వీసులకు అదనంగా నాన్‌స్టాప్ ఏసీ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఖమ్మం ఆర్టీసీ డిపో మేనేజర్ శివ ప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం ఖమ్మం–హైదరాబాద్ మార్గంలో 33 ట్రిప్పులు నడుస్తుండగా, వాటికి అదనంగా మరో 11 ట్రిప్పులను అందుబాటులోకి తీసుకువచ్చి మొత్తం 44 ట్రిప్పులు నడపనున్నట్లు వెల్లడించారు. ఖమ్మం నుంచి ఎల్‌బీనగర్‌కు నాన్‌స్టాప్ ఏసీ బస్సులో సుమారు మూడు గంటల్లో చేరుకోవచ్చని తెలిపారు. ప్రయాణికుల సౌకర్యం, సమయ ఆదా కోసం ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ అదనపు సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ శివ ప్రసాద్ కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.