గూడూరు సెప్టెంబరు 21 ( పున్నమి ప్రతినిధి ) : ప్రజలంతా కలిసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని తిరుపతి జిల్లా మైనారిటీ ప్రెసిడెంట్ షేక్ నాయకుల ఫయాజ్ కోరారు . ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల నూతన ఇంచార్జిగా తొలిసారి విజయవాడకు విచ్చేసిన పి.వి.మోహన్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ చైర్మన్ మస్తాన్ వలిని ఫయాజ్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్నికల గురించి, పార్టీ సంస్థాగత బలోపేతం కోసం చర్చించినట్టు ఫయాజ్ తెలిపారు. పి.వి. మోహన్ పర్యవేక్షణలో
రాష్ట్రవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, తద్వారా కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ప్రస్తుతం సరైన సమయమని ఈ సందర్భంగా ఫయాజ్ పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దాం : తిరుపతి జిల్లా మైనారిటీ ప్రెసిడెంట్ షేక్ నాయకుల ఫయాజ్ పిలుపు
గూడూరు సెప్టెంబరు 21 ( పున్నమి ప్రతినిధి ) : ప్రజలంతా కలిసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని తిరుపతి జిల్లా మైనారిటీ ప్రెసిడెంట్ షేక్ నాయకుల ఫయాజ్ కోరారు . ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల నూతన ఇంచార్జిగా తొలిసారి విజయవాడకు విచ్చేసిన పి.వి.మోహన్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ చైర్మన్ మస్తాన్ వలిని ఫయాజ్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్నికల గురించి, పార్టీ సంస్థాగత బలోపేతం కోసం చర్చించినట్టు ఫయాజ్ తెలిపారు. పి.వి. మోహన్ పర్యవేక్షణలో రాష్ట్రవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, తద్వారా కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ప్రస్తుతం సరైన సమయమని ఈ సందర్భంగా ఫయాజ్ పేర్కొన్నారు.

