Friday, 25 September 2026
  • Home  
  • ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా అవగాహన సదస్సు*
- తిరుపతి

ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా అవగాహన సదస్సు*

*ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా అవగాహన సదస్సు* వరదయ్యపాలెం, సెప్టెంబర్ 24 punnami Telugu News వరదయ్య పాలేం మండలం ముస్లిం పాలెం: ఆపరేషన్ త్రిశూల్ కార్యక్రమంలో భాగంగా ముస్లిం పాలెం గ్రామంలో మహిళా భద్రత, గంజాయి నిర్మూలన మరియు రోడ్డు భద్రత అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మహిళలు, యువత మరియు గ్రామ ప్రజలకు మహిళల భద్రతకు సంబంధించిన చట్టాలు, అందుబాటులో ఉన్న పోలీస్ సహాయ సేవలు, గంజాయి వంటి మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలు, మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం గురించి వివరించడం జరిగింది. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, హెల్మెట్ ధరించడం, వాహనం నడుపుతున్న సమయంలో సెల్‌ఫోన్ వినియోగించకపోవడం, మద్యం సేవించి వాహనం నడపకపోవడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. మహిళలు, యువత మరియు ప్రజల భద్రత కోసం పోలీస్ శాఖ చేపడుతున్న కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా కోరడం జరిగింది. <img src="https://punnami.in/wp-content/uploads/2026/09/IMG-20260924-WA0003-1.jpg"

*ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా అవగాహన సదస్సు*

వరదయ్యపాలెం, సెప్టెంబర్ 24 punnami Telugu News

వరదయ్య పాలేం మండలం ముస్లిం పాలెం: ఆపరేషన్ త్రిశూల్ కార్యక్రమంలో భాగంగా ముస్లిం పాలెం గ్రామంలో మహిళా భద్రత, గంజాయి నిర్మూలన మరియు రోడ్డు భద్రత అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా మహిళలు, యువత మరియు గ్రామ ప్రజలకు మహిళల భద్రతకు సంబంధించిన చట్టాలు, అందుబాటులో ఉన్న పోలీస్ సహాయ సేవలు, గంజాయి వంటి మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలు, మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం గురించి వివరించడం జరిగింది.
అలాగే రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, హెల్మెట్ ధరించడం, వాహనం నడుపుతున్న సమయంలో సెల్‌ఫోన్ వినియోగించకపోవడం, మద్యం సేవించి వాహనం నడపకపోవడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది.
మహిళలు, యువత మరియు ప్రజల భద్రత కోసం పోలీస్ శాఖ చేపడుతున్న కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా కోరడం జరిగింది.

<img src="https://punnami.in/wp-content/uploads/2026/09/IMG-20260924-WA0003-1.jpg"

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.