Friday, 2 October 2026
  • Home  
  • ఆత్మకూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు..
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆత్మకూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు..

అనంతసాగరం (ఆత్మకూరు)అక్టోబర్ 02,పున్నమి ప్రతినిధి: అనంతసాగరం :నెల్లూరు జిల్లా ఆత్మకూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలోశుక్రవారం గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంవి ఐ ఎం. రాములు గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యం, అహింసలతో దేశానికి స్వాతంత్య్రం అందించిన మహనీయుడు గాంధీజీ అని, ఆయన ఆదర్శాలు సమాజానికి నిరంతరం మార్గదర్శకమని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఆయన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు.

అనంతసాగరం (ఆత్మకూరు)అక్టోబర్ 02,పున్నమి ప్రతినిధి:
అనంతసాగరం :నెల్లూరు జిల్లా ఆత్మకూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలోశుక్రవారం గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంవి ఐ ఎం. రాములు గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యం, అహింసలతో దేశానికి స్వాతంత్య్రం అందించిన మహనీయుడు గాంధీజీ అని, ఆయన ఆదర్శాలు సమాజానికి నిరంతరం మార్గదర్శకమని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఆయన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.