Friday, 25 September 2026
  • Home  
  • అంతర్వేది ఆలయంలో త్వరలో రాత్రిపూట కూడా ఉచిత అన్నదానం
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

అంతర్వేది ఆలయంలో త్వరలో రాత్రిపూట కూడా ఉచిత అన్నదానం

అంబేద్కర్ కోనసీమ జిల్లా: సఖినేటిపల్లి మండలం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం త్వరలోనే రాత్రిపూట కూడా ఉచిత అన్నదాన వితరణ ప్రారంభించనున్నట్లు రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తెలిపారు. దూర ప్రాంతాల నుంచి అంతర్వేది క్షేత్రానికి వచ్చే భక్తులకు రాత్రి వేళల్లో ఆహారం కోసం ఇబ్బందులు కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. భక్తుల సౌకర్యం, అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆలయంలో మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

అంబేద్కర్ కోనసీమ జిల్లా: సఖినేటిపల్లి మండలం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం త్వరలోనే రాత్రిపూట కూడా ఉచిత అన్నదాన వితరణ ప్రారంభించనున్నట్లు రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తెలిపారు.

దూర ప్రాంతాల నుంచి అంతర్వేది క్షేత్రానికి వచ్చే భక్తులకు రాత్రి వేళల్లో ఆహారం కోసం ఇబ్బందులు కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. భక్తుల సౌకర్యం, అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆలయంలో మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.