Sunday, 27 September 2026
  • Home  
  • అంగన్ మిలన్‌తో మహిళలు, చిన్నారుల సంక్షేమంపై అవగాహన
- ఖమ్మం

అంగన్ మిలన్‌తో మహిళలు, చిన్నారుల సంక్షేమంపై అవగాహన

ఖమ్మం: భారతీయ జనతా పార్టీ సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఖమ్మం నగరంలో అంగన్ మిలన్ కార్యక్రమం నిర్వహించారు. ఖమ్మం 9, 18, 23వ డివిజన్ల పరిధిలోని రోటరీనగర్, ముస్తఫానగర్-1,3 నంబర్ అంగన్వాడీ కేంద్రాల్లో కార్యక్రమం జరిగింది. జిల్లా బీజేపీ మహిళా మోర్చా ఉపాధ్యక్షురాళ్లు నీలిమ, నాగమణి, స్వర్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా బీజేపీ అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు, మహిళా మోర్చా అధ్యక్షురాలు మంద సరస్వతి హాజరయ్యారు. మండల అధ్యక్షుడు రామకృష్ణ, రాష్ట్ర మాజీ ఎస్టీ మోర్చా అధికార ప్రతినిధి అరుణ, మండల ప్రధాన కార్యదర్శి ఆచంటి కోటేశ్వరరావు, రాష్ట్ర, జిల్లా నాయకులు, మహిళా మోర్చా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహిళలు, చిన్నారుల సంక్షేమం, పోషకాహారంపై అవగాహన కల్పించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.