Wednesday, 23 September 2026
  • Home  
  • ఘనంగా హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనాలు
- తెలంగాణ

ఘనంగా హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనాలు

HYD: నవరాత్రులు విశేష పూజలందుకున్న గణనాథులన్ని నిమజ్జనం కోసమై హుస్సేన్ సాగర్ కి వరసకట్టాయి. వందలాదిగా తరలివస్తున్నటు వంటి గణనాధులతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంత దారులన్ని శోభాయమానంగా వెలుగుతూ ఆధ్యాత్మిక పారావశ్యంలో మునిగిపోయాయి. నిమజ్జనం రోజు మండపాల్లో లడ్డూ వేలం పాటలతో మొదలయ్యే సంభరాలు నిమజ్జనం పూర్తయ్యే వరకూ కూడా వేడుకలాగా సాగుతున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పోలీస్ సిబ్బంది కూడా నిమజ్జన కార్యాక్రమాల్లో ఎటువంటి ఆటంకాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకొంటూ సజావుగా నిర్వహిస్తున్నారు.

HYD: నవరాత్రులు విశేష పూజలందుకున్న గణనాథులన్ని నిమజ్జనం కోసమై హుస్సేన్ సాగర్ కి వరసకట్టాయి. వందలాదిగా తరలివస్తున్నటు వంటి గణనాధులతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంత దారులన్ని శోభాయమానంగా వెలుగుతూ ఆధ్యాత్మిక పారావశ్యంలో మునిగిపోయాయి. నిమజ్జనం రోజు మండపాల్లో లడ్డూ వేలం పాటలతో మొదలయ్యే సంభరాలు నిమజ్జనం పూర్తయ్యే వరకూ కూడా వేడుకలాగా సాగుతున్నాయి.

ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పోలీస్ సిబ్బంది కూడా నిమజ్జన కార్యాక్రమాల్లో ఎటువంటి ఆటంకాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకొంటూ సజావుగా నిర్వహిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.