Wednesday, 30 September 2026
  • Home  
  • సిరిసిల్ల సభపై కొనసాగుతున్న ఉత్కంఠ
- రాజన్న సిరిసిల్ల

సిరిసిల్ల సభపై కొనసాగుతున్న ఉత్కంఠ

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 30 రాజన్న సిరిసిల్ల జిల్లా సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ రాజన్న సిరిసిల్ల పర్యటన నేపథ్యంలో రాజకీయంగా చర్చ కొనసాగుతుంది సిరిసిల్ల సభలో ముఖ్యమంత్రి ప్రసంగంపై BRS వర్గాలు స్పందించే అవకాశం ఉందని వార్తా కథనం పేర్కొంది . ఆరోపణలపై ఆధారాలతో శ్వేత పత్రం విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేసినట్లు అందులో ఉంది సీఎం పర్యటన సభ నేపథ్యంలో తదుపరి రాజకీయ పరిణామాలపై ఆసక్తి నెలకొంది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.