పిడుగుపాటుకి సెల్‌ఫోన్ పేలి.. ఇంటర్ విద్యార్థి మృతి
నిజామాబాద్ జిల్లా, ఇందల్వాయి మండలం, దేవితండాలో విషాద ఘటన
చరణ్ సింగ్ (18) అనే ఇంటర్ విద్యార్థి పొలంలో తన బాబాయ్‌కి సాయంచేసి.. ఇంటికి బయల్దేరాడు
మార్గమధ్యంలో భారీ వర్షం మొదలై.. పెద్ద శబ్దంతో పిడుగు పడింది
పిడుగుపాటుకు చరణ్ జేబులో ఉన్న సెల్‌ఫోన్ పేలడంతో.. అతను అపస్మారక స్థితిలోకి వెళ్లాడు
కుటుంబీకులు అతడ్ని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందినట్లు తెలిపిన వైద్యులు

పిడుగుపాటుకి సెల్‌ఫోన్ పేలి.. ఇంటర్ విద్యార్థి మృతి
పిడుగుపాటుకి సెల్‌ఫోన్ పేలి.. ఇంటర్ విద్యార్థి మృతి నిజామాబాద్ జిల్లా, ఇందల్వాయి మండలం, దేవితండాలో విషాద ఘటన చరణ్ సింగ్ (18) అనే ఇంటర్ విద్యార్థి పొలంలో తన బాబాయ్‌కి సాయంచేసి.. ఇంటికి బయల్దేరాడు మార్గమధ్యంలో భారీ వర్షం మొదలై.. పెద్ద శబ్దంతో పిడుగు పడింది పిడుగుపాటుకు చరణ్ జేబులో ఉన్న సెల్‌ఫోన్ పేలడంతో.. అతను అపస్మారక స్థితిలోకి వెళ్లాడు కుటుంబీకులు అతడ్ని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందినట్లు తెలిపిన వైద్యులు

