Sunday, 13 September 2026
  • Home  
  • వరుణుడు కరుణించేనా
- E-పేపర్

వరుణుడు కరుణించేనా

దేశవ్యాప్తం గా 64%వర్షం కొరత ఏర్పడనుంది. వాతావరణ నిపుణుల ప్రకారం సముద్రం లో తగిన తేమ లేకపోవడం వళ్ళ వాతావరణం లో పై పొరల్లో వీచే వేస్టర్లీ జెట్ స్ట్రీమ్ పడమటి గాలులు సాధారణ స్థానం కంటే దక్షిణానికి జరగడం వల్ల మేఘాలు వర్షాన్ని ఇచ్చే స్థాయి కి బలంగా పెరగడం లేదు. నిపుణులు దీనిని తాత్కాలికంగా ఋతు పవన విరామం గా భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో వాతావరణ మార్పులతో ఋతుపవనాలు బలంగా పుంజుకొనే అవకాశం ఉందనీ అంచనా వేస్తున్నారు.

దేశవ్యాప్తం గా 64%వర్షం కొరత ఏర్పడనుంది.
వాతావరణ నిపుణుల ప్రకారం సముద్రం లో తగిన తేమ లేకపోవడం వళ్ళ వాతావరణం లో పై పొరల్లో వీచే వేస్టర్లీ జెట్ స్ట్రీమ్ పడమటి గాలులు సాధారణ స్థానం కంటే దక్షిణానికి జరగడం వల్ల మేఘాలు వర్షాన్ని ఇచ్చే స్థాయి కి బలంగా పెరగడం లేదు.
నిపుణులు దీనిని తాత్కాలికంగా ఋతు పవన విరామం గా భావిస్తున్నారు.
రాబోయే రోజుల్లో వాతావరణ మార్పులతో ఋతుపవనాలు బలంగా పుంజుకొనే అవకాశం ఉందనీ అంచనా వేస్తున్నారు.

1 Comment

  1. RAGHAVENDRA cs

    June 16, 2026

    Nice Article…good information

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.