జగ్గంపేట, మామిడాడ, పున్నమి ప్రతినిధి, సెప్టెంబర్ 30
జగంపేట మండలం మామిడాడ సచివాలయంలో రైతులకు మినుములు సబ్సిడీలో ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం వర్షాలు లేని కారణంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు సర్వేలో ఖాళీగా ఉన్న ల్యాండ్లు అలాగే వరి చేను వెయ్యని భూముల లో రైతులు అపరాలు జల్లుకొని ఆదాయం సమకూరుతుందని ప్రతి ఎకరానికి 8 కేజీలు విత్తనాలు చొప్పున ఇవ్వటం జరిగింది ప్రతి ఒక్క రైతు కూడా అపరాలు జల్లుకొని భూములు ఖాళీ లేకుండా పంటలు పండించుకుంటారని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సీతాదేవి తెలియజేశారు


