Saturday, 26 September 2026
  • Home  
  • మాజీ కౌన్సిలర్ గారి తండ్రి దిశ దినకర్మకు హాజరైన మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ గారు
- తెలంగాణ - మహబూబాబాద్

మాజీ కౌన్సిలర్ గారి తండ్రి దిశ దినకర్మకు హాజరైన మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ గారు

*నేడు 25_09_2026*👉 మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని 5వ వార్డు లోక్యతండ కి చెందిన.. *మాజీ కౌన్సిలర్ పానుగోత్ వెంకన్న గారి నాన్న పానుగోత్ లక్ పతి గారి* దశ దిన కర్మకు భార్గవ్ ఫంక్షన్ హాల్లో హాజరై ఆయన చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన..*డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యా నాయక్ గారు..**🔷 మహబూబాబాద్ జిల్లా మాజీ గ్రంధాలయ సంస్థ చైర్మన్ శ్రీ గుడిపూడి నవీన్ రావు గారు..**సీనియర్ నాయకులు రామడుగు అచ్యుత్ రావు గారు..**వారి వెంట:-* 5వ వార్డ్ కౌన్సిలర్ బోడ భాస్కర్, 2వ వార్డ్ కౌన్సిలర్ భద్రమ్మ _ శ్రీను, హతిరామ్, ఎల్ వి వెంకన్న, వస్త్రం, రెడ్డి, హుస్సేన్, కోటేష్, శ్రీను, తదితరులు పాల్గొన్నారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.