కర్ణాటకలోని బెంగళూరు సమీపంలోని రాతి గనిలో భారీ బండరాయి కూలి ఏడుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భద్రతా నిబంధనలు పాటించకపోవడమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. గని యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- News
బెంగళూరు సమీపంలో క్వారీలో భారీ బండరాయి కూలి ఏడుగురు మృతి