శ్రీకాకుళం నుంచి పోలవరం వరకు వర్ష ప్రభావిత జిల్లాల్లో ఎనిమిది SDRF, ఐదు NDRF బృందాలను మోహరించారు. వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో రక్షణ, సహాయక చర్యలకు సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు స్థానిక యంత్రాంగంతో సమన్వయం చేస్తున్నారు.

- శ్రీకాకుళం
వరద ప్రాంతాల్లో SDRF–NDRF మోహరింపు