Wednesday, 23 September 2026
  • Home  
  • తల్లిదండ్రులకు పోషణ పై సూచనలు
- రాజన్న సిరిసిల్ల

తల్లిదండ్రులకు పోషణ పై సూచనలు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 22 రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని అంగన్వాడి కేంద్రంలో కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ ఈ కార్యక్రమానికి పిల్లలకు సరైన పోషకాహారం క్రమం తప్పకుండా ఇవ్వడంతో వారి బంగారు భవితకు బాటలు వేయవచ్చని తెలిపారు తొమ్మిదవ పోషణ మాసం సందర్భంగా జిల్లాలోని అన్ని అంగన్వాడి కేంద్రాల్లో పోషణ మాసం సందర్భంగా మన అంగన్వాడి మన బాధ్యత కింద ప్రత్యేక కార్యక్రమాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ నిర్వహించారు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 22 రాజన్న సిరిసిల్ల జిల్లా
తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని అంగన్వాడి కేంద్రంలో కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ ఈ కార్యక్రమానికి పిల్లలకు సరైన పోషకాహారం క్రమం తప్పకుండా ఇవ్వడంతో వారి బంగారు భవితకు బాటలు వేయవచ్చని తెలిపారు తొమ్మిదవ పోషణ మాసం సందర్భంగా జిల్లాలోని అన్ని అంగన్వాడి కేంద్రాల్లో పోషణ మాసం సందర్భంగా మన అంగన్వాడి మన బాధ్యత కింద ప్రత్యేక కార్యక్రమాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ నిర్వహించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.