నందలూరు జూనియర్ సివిల్ జడ్జిగా కాలవల సుకన్య.
కడప జిల్లా నందలూరు మండలం నియర్ సివిల్ జడ్జి కోర్టు జడ్జిగా కాలవల సుకన్య నియమితులైనట్లు స్థానిక బార్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ తెలిపారు.ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ.. స్థానిక బార్ అసోసియేషన్ సభ్యులు శుక్రవారం హైకోర్టు న్యాయమూర్తులను కలిసి జడ్జి నియామకంపై వినతి అందజేశారని తెలిపారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ నియామక ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. జడ్జి నియామకంపై బార్ అసోసియేషన్ సభ్యులు


