Friday, 25 September 2026
  • Home  
  • గోస్తనీ వాగులో సచివాలయ సిబ్బందితో పర్యవేక్షణ
- అల్లూరి సీతారామరాజు

గోస్తనీ వాగులో సచివాలయ సిబ్బందితో పర్యవేక్షణ

అల్లూరి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో అనంతగిరి మండలం చెందినకాశీపట్నం పంచాయతీకి ఆనుకొని ఉన్న గోస్తనీ నది పరిసరాలలో పంచాయతీ అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు. కాశీపట్నం పల్లంవలస కాటిమానువలస సారవాణి పాలెం సీతంపేట గ్రామాలలో పర్యటించి ఆర్నాబ్ తుఫాన్ ప్రభావం పై ముందస్తు చర్యలు చేపట్టినట్లు గ్రామపంచాయతీ కార్యదర్శి ఆర్. రమ్య వి.ఆర్.ఓ ఎల్.బి అనిల్ తెలిపారు. ఇందులో భాగంగా కాశీపట్నం సచివాలయం సిబ్బందితో కలసి బుధవారం నాడు వారపు సంత కావడంతో గ్రామాలలో పర్యటించి ఆర్నాబ్ తుఫాన్ నేపథ్యంలో భారీ, అతి భారీ వర్షాలు, అతివేగంగా వీధి గాలులు ఉంటాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలనిగ్రామాలలో ఉన్నప్రజలకు తెలియజేశారు.అలాగేఅత్యవసర పరిస్థితులు తప్ప ఎవరు బయటకు తిరగరాదని,చెట్లు విద్యుత్ స్తంభాలు నదులు వాగులు ప్రమాదకర ప్రాంతాలు వద్దకు వెళ్ళవద్దని హెచ్చరిక జారీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయ సిబ్బంది మహిళా పోలీస్ ఎస్.శ్రీదేవి హార్టికల్చర్ అసిస్టెంట్ ఏ.సునీల్ డి.ఏ ఎస్. క్రిష్ణ వీ.ఆర్.ఏ డి. రవి పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.